Comments on: Horrific Train Accident: Many Injured As Train Derails In Andhra Pradesh's Vizianagaram District https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district There is Good in Nigeria. Wed, 01 Nov 2023 23:45:41 +0000 hourly 1 https://wordpress.org/?v=6.5.2 By: Ajay Sharma https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56302 Wed, 01 Nov 2023 23:45:41 +0000 https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56302 I had accident

]]>
By: 𝓘𝓷𝓭𝓲𝓪𝓷 𝓣𝓻𝓪𝓲𝓷𝓼 https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56303 Wed, 01 Nov 2023 17:11:45 +0000 https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56303 then🟠🟠then🟠then lastly🔴 so the speed should be for 🟠 will be 30-40. LP didn't see rhe signal ok ALP also didn't see it huh??🙄.Something is fishy need strong investigation on this matter]]> As per the signalling system the LP should have received 🟢then🟠🟠then🟠then lastly🔴 so the speed should be for 🟠 will be 30-40. LP didn't see rhe signal ok ALP also didn't see it huh??🙄.Something is fishy need strong investigation on this matter

]]>
By: Virendra Kumar https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56304 Wed, 01 Nov 2023 16:37:40 +0000 https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56304 Rail minister ko estifa dena chahiye

]]>
By: 『ʏᴏᴜʀɴᴀᴍᴇʜᴇʀᴇ 』 https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56305 Mon, 30 Oct 2023 21:11:46 +0000 https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56305 😂..]]> hello sir im from a scammer country india with bad CGI.. Netanyahu please help us…😂😂..

]]>
By: A https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56306 Mon, 30 Oct 2023 19:01:34 +0000 https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56306 Fhatiture poop and urine smelling indian railways playing with lifes of people

]]>
By: KRISHNA MOHAN V. https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56307 Mon, 30 Oct 2023 16:46:47 +0000 https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56307 రైల్వేలు ప్రజల ఆస్తియని,మన ప్రజల సొమ్ముతో భారత కార్మికుల కష్టాలతో భారతీయ రైల్వేలు నిర్మించబడ్డాయని పేర్కొన్నారు. రైళ్ళు, రోడ్లు సామాన్య ప్రజలకు సరసమైన రవాణాను అందించడానికి ఉద్దేశించబడినవని, ఇవి ఏ ప్రభుత్వమైనా తన పౌరులకు సరసమైన ధరలకు భద్రతతో అందించాల్సిన సేవలని గుర్తు చేశారు. ప్రైవేటు కార్పొరేట్లకు లాభాలను ఆర్జించే మార్గాన్ని సృష్టించేందుకు భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించవద్దని సీ.సీ.జీ.జీ.ఓ.ఓ జాతీయ చైర్మన్ వి. కృష్ణ మోహన్ కోరారు.

2017-21 మధ్య కాలంలో 2వేలకు పైగా దుర్ఘటనలు జరిగాయి. వీటి వల్ల జరిగిన ప్రమాదాలు 217 ఉన్నాయి. వీటిల్లో ప్రాణ నష్టం, గాయపడడం, రైల్వే ఆస్తులకు నష్టం వంటివి సంభవించాయి. బృహత్తరమైన రైల్వే వ్యవస్థలో అంతా సవ్యంగా సాగడం లేదు. రైళ్ళు ప్రయాణించే ట్రాక్‌లు, సిగ్నలింగ్‌ వ్యవస్థను నియంత్రించే ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థలో పొరపాటు కారణంగా బాలాసోర్ ప్రమాదం జరిగిందని రైల్వేబోర్డు, రైల్వే మంత్రి పేర్కొన్నారు. 2017-21 మధ్య కాలంలో రైల్వేస్‌లో రైళ్ళు పట్టాలు తప్పిన ఘటనలపై కాగ్‌ ఇచ్చిన నివేదిక వ్యవస్థలో ఉన్న కొన్ని ప్రమాదకరమైన లోపాలను ప్రముఖంగా ఎత్తిచూపింది. రైల్వే ట్రాక్‌ల్లో నిర్మాణపరమైన లోపాలను, అలాగే పాయింట్లు, లైన్లు, కర్వ్‌లు వంటి అంశాలను తనిఖీ చేసి అంచనా వేసే ట్రాక్‌ రికార్డింగ్‌ కార్ల సోదాలు 30-100 శాతం తగ్గాయని ఆ నివేదిక పేర్కొంది. పట్టాలు తప్పిన 1129 ఘటనల్లో 422 ఘటనలు ఇంజనీరింగ్‌ సమస్యలు (ట్రాక్‌ల నిర్వహణ సరిగా లేక పోవడం (171 కేసులు), ట్రాక్‌ ప్రామాణికాలు పాటించకపోవడం (156 కేసులు) వల్లే జరిగాయని పేర్కొంది. బోగీల చక్రాల్లో లోపాల వల్ల జరిగిన ప్రమాదాలు 182 ఉండగా, పాయింట్లు సరిగా నిర్దేశించక పోవడం, ఇతర పొరపాట్ల కారణంగా 275 ప్రమాదాలు జరిగాయని నివేదిక పేర్కొంది.

]]>
By: PONNADA SURYA KUMARI https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56308 Mon, 30 Oct 2023 15:12:52 +0000 https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56308 Railway minister has to resigned immediately

]]>
By: Yadaiah https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56309 Mon, 30 Oct 2023 14:55:24 +0000 https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56309 ప్రభుత్వ వాదనలు దాని స్వంత ఆడిటర్‌ అయిన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) గతేడాది నివేదికలో చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నాయి. రైలు భద్రతపై కాగ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాక్‌ల పునరుద్ధరణకు నిధుల కేటాయింపు తగ్గిందనీ, కేటాయించిన నిధులను కూడా పూర్తిగా వినియోగించడం లేదని పేర్కొన్నది. 2017-2021 మధ్య జరిగిన రైల్వే ప్రమాదాలపై కాగ్‌ విశ్లేషణ ప్రకారం.. ఈ కాలంలో మొత్తం 2017 ప్రమాదాలు జరిగాయి. అందులో పట్టాలు తప్పినవి 1392 ప్రమాదాలు (69 శాతం). అంటే పట్టాలు తప్పి ఢీ కొనటం వంటి రైల్వే ప్రమాదాలే అధికంగా ఉండటం గమనార్హం. అయితే ఈ ప్రమాదాలకు కారణం ‘మానవ తప్పిదం’ అని నిందించటం ఏండ్లుగా ఒక సాధారణ ధోరణిగా మారిందనీ, అయితే కాగ్‌ నివేదిక ప్రభుత్వ వాదనలు తప్పని నిరూపిస్తున్నదని సీ.సీ.జీ.జీ.ఓ.ఓ నేషనల్ చైర్మన్ వి. కృష్ణ మోహన్ తెలిపారు.

ట్రాక్ ల నిర్వహణ, బడ్జెట్ కేటాయింపులు, వ్యయం, పోస్టుల ఖాళీలపై కేంద్రానిది తీవ్ర నిర్లక్ష్యమని కాగ్ 2022 సెప్టెంబర్ నివేదికలో అక్షింతలు వేసినా, రైలు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా, లోపాలు ప్రస్తావించినా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

]]>
By: Yadaiah https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56310 Mon, 30 Oct 2023 14:21:24 +0000 https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56310 రైలు ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదంలో పలువురు సిబ్బంది, ప్రయాణికులు మరణించడం, గాయాలపాలవడం బాధాకరం.
ఆగని రైల్వే ప్రమాదాలు – ప్రయాణికుల భద్రతకై నేర్వాల్సిన పాఠాలు.
రైల్వేలో 3,15,780 సాంక్షనై ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయండి.
బడ్జెట్ లో కోతలు, చార్జీల పెంపు, స్లీపర్ కోచ్ ల తగ్గింపు, రైళ్ళలో రద్దీ, జాప్యం, రాయితీల ఎత్తివేత, శానిటేషన్, పార్కింగ్ దోపిడీ తదితర సమస్యలను పరిష్కరించండి.
కాగ్, పార్లమెంటరీ ప్యానెల్, నిపుణుల సిఫార్సులను అమలు పరచాలి. భద్రతకు విఘాతం కలిగించే విధానాలను విడనాడాలి.
రైలు ప్రమాదాలపై సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తో స్వతంత్ర విచారణ జరిపించాలి.
జూన్ నెలలో అత్యంత ఘోరమైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 291 మంది మరణించి 1100 మందికి పైగా గాయపడిన ఘటన మరువక ముందే దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు దుర్ఘటనలను ఉద్యోగుల, ఆఫీసర్ల,పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ ప్రధాన మంత్రికి తాజాగా వ్రాసిన లేఖలో పేర్కొంటూ భద్రతా లోపాలను ఎత్తి చూపారు.

కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ), దాని అనుబంధ గుర్తింపు పొందిన ఇండియన్ రైల్వే ప్రమోటీ ఆఫీసర్స్ ఫెడరేషన్ (ఐ.ఆర్.పి.ఓ.ఎఫ్) తదితరులు పలుమార్లు వివిధ అంశాలపై సమర్పించిన వినతి పత్రాలను, కాగ్ నివేదికలను జత చేశారు. రైల్వే భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించాలని, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐ.ఆర్.ఎమ్.ఎస్) పేరిట ఇటీవల ప్రవేశపెట్టిన స్కీం పట్ల పునరాలోచన చేయాలని కోరారు.

హౌరా- విశాఖపట్నం – విజయవాడ – చెన్నై మార్గంలో 2011-12లో అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ 'కవచ్' నెలకొల్పక పోవడం, సిగ్నలింగ్ టెలీ కమ్యూనికేషన్ కింద కేటాయించిన బడ్జెట్లో అత్యధికంగా ట్రాఫిక్ ఉన్న రైల్వే మార్గంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్, సెంట్రలైజ్డ్ ట్రాఫిక్ కంట్రోల్ తదితరములకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయక పోవడం, రైల్వే లైన్లు, సిగ్నల్ వ్యవస్థ, ట్రాకుల ఆధునీకరణ చేపట్టకపోవడం శోచనీయమన్నారు.

రైల్వేలలో కనీస అవసరాలకు ప్రాధాన్యత నివ్వకుండా, సాధారణ ప్రయాణికుడిని విస్మరిస్తూ ఆదాయాన్ని గడిస్తున్న రైల్వే శాఖలో 3.11 లక్షల గ్రూప్ సి పోస్టులు, 3,018 గెజిటెడ్ క్యాడర్ సాంక్షన్ అయిన పోస్టులు ఖాళీగా వున్నా భర్తీకి నోచుకోకపోవడంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో మిగిలిన ఉద్యోగులపై తీవ్రమైన పనిభారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో చాలా మంది మహిళా లోకో పైలట్లు, ఇతర సిబ్బంది రోజుకు 12 గంటలకు మించి సెలవు లేదా విశ్రాంతి లేకుండా నిద్రలేమి, బిజీ షెడ్యూల్స్ తో పని చేస్తున్నారని తెలిపారు.

]]>
By: Abhishek Yadav https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56311 Mon, 30 Oct 2023 14:13:27 +0000 https://goodnewsnigeria.com/global-breaking-news/horrific-train-accident-many-injured-as-train-derails-in-andhra-pradeshs-vizianagaram-district/#comment-56311 Ghus lekar joining karaye hai ladko ka ab result aa rha hai

]]>